Menu

'ధ్యానం' అంటే...

'ధ్యానం' అంటే మనస్సును పరిశూన్యం చేయడం, మనస్సును "ఆలోచనారహితం" చేయడం. మనస్సుకు విశ్రాంతి నివ్వడమే 'ధ్యానం'. సరియైన ధ్యాన విధానం అంటే సుఖమైన ధ్యానముద్రలో కూర్చుని, కళ్ళు రెండూ మూసుకుని మనస్సును పరిశూన్యం గావిస్తూ "శ్వాస మీద ధ్యాస" పెట్టడం. అంటే "మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం". సరళమైన, స్వాభావికమైన ఆ శ్వాసధారతో ఏకమై ఉండడం. ధ్యానస్థితిలో మనకు విశ్వశక్తి లభ్యమౌతుంది, మన మూడవకన్ను తెరుచుకుంటుంది. ధ్యానం పిరమిడ్‌లో కానీ పిరమిడ్ క్రింద కానీ చేస్తే "పిరమిడ్ ధ్యానం" అంటారు. ధ్యానం చేసే పద్ధతి...

బ్రహ్మర్షి పత్రీజీ

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీ గారు తీవ్ర ధ్యాన సాధన ద్వారా 1979లో ఎన్‌లైటెండ్ అయ్యారు. అప్పటి నుండి తన జీవిత గమ్యంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ధ్యానం మరియు శాకాహార విశిష్టత గురించి ఆధ్యాత్మిక సత్యాలను బోధించాలని నిర్ణయించుకున్నారు. ఆధ్యాత్మికతను కుల మతాలకు అతీతంగా శాస్త్రీయ పద్ధతిలో అందరికీ సులభంగా అర్థమయ్యేలాగా చెప్పడం పత్రీజీ గారి ప్రత్యేకత. మరిన్ని వివరాలు...

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ బ్రహ్మర్షి పత్రీజీ గారు వ్యవస్థాపించారు. పాత మతాల నుంచి విడివడిపోయి క్రొత్త నవ్యయుగ ఆధ్యాత్మిక విభాగాన్ని, శాకాహార విశిష్టతను మరియు పిరమిడ్ శక్తి యొక్క అవగాహనను ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కలుగజేయడం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క లక్ష్యం. ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ప్రపంచ వ్యాప్త నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవంలో భాగం. ఈ విప్లవం సమస్త మానవాళిని అహింస మరియు శాకాహారం వైపు నడిపిస్తూ అందరినీ మాస్టర్స్‌గా తయారు చేయడానికి ఆరంభించారు. మరిన్ని వివరాలు...

శాకాహార జగత్

భారతదేశం అహింసా దేశం. భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి శాకాహార దేశం అయితీరాలి. జంతు సామ్రాజ్యానికి ఇక పూర్ణ స్వాతంత్ర్యం ఇద్దాం... జంతు సామ్రాజ్యాన్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వడమే నిజమైన మానవతా ధర్మం. అన్య ప్రాణి పట్ల ఉపకారమే 'స్వ' ఉపకారం, అన్య ప్రాణి పట్ల అపకారమే 'స్వ' అపకారం. జంతువధ అన్నదే మానవాళి యొక్క మహాపాపకర్మ. జంతుమాంసభక్షణ అన్నదే సకల రోగాలకు మూలకారణం... మరిన్ని వివరాలు...

పిరమిడ్ శక్తి

పిరమిడ్లలో మనం ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్లు కట్టాలి. "వీలైనప్పుడల్లా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం" అన్నది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలకు ముఖ్యమైన పాయింట్ అన్నమాట.
మరిన్ని వివరాలు...

"ధ్యానాంధ్రప్రదేశ్"

నవ్యయుగ

ధ్యాన ఆధ్యాత్మిక

తెలుగు మాసపత్రిక

ఇక్కడ క్లిక్ చెయ్యండి


ఏప్రిల్ 2014 సంచిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉచిత ధ్యాన తరగతులను
నిర్వహించబడును

ఉచిత ధ్యాన తరగతులు మరియు
సజ్జన సాంగత్యం కోసం
మీ స్థానిక ధ్యాన కేంద్రాలను
సంప్రదించగలరు

వివరాలు...

మూవ్‌మెంట్
మూవ్‌మెంట్ గురించి
ఎంబ్లం
18 ఆదర్శ సూత్రాలు
శాకాహారం
  ధ్యానం
ఆనాపానసతి ధ్యానం

ధ్యానం వల్ల లాభాలు
ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాలు
ధ్యానానుభవాలు
పిరమిడ్ ధ్యానం
ఏకతా ధ్యానం
  పిరమిడ్స్
పిరమిడ్ శక్తి
పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్
మహేశ్వరా మహా పిరమిడ్

ప్రచురణలు 
ధ్యానాంధ్రప్రదేశ్
కరపత్రాలు

  బ్రహ్మర్షి పత్రీజీ
పరిచయం

పుస్తకాలు
ఆడియోస్/వీడియోస్
వీడియో లైబ్రరీ
ఆడియో లైబ్రరీ
పత్రీజీ కాన్సెప్ట్స్
 
ధ్యాన గీతాలు

పత్రీజీ సందేశాలు
పరిప్రశ్న- పరిసమాధానం
ఈ-బుక్స్
ఫోటోలు
క్యాలెండర్
  ప్రాజెక్ట్స్
ధ్యాన ఆరోగ్యం
ధ్యాన గ్రామీణం
ధ్యాన వ్యవసాయం
ధ్యాన అధ్యాపకులు
ధ్యాన మహిళ
ధ్యాన యువత
ధ్యాన ఖైదీ
  సమాచార విభాగం
ఉచిత ధ్యానం
విరాళాలు
న్యూస్ క్లిప్స్
డైరెక్టరీ
సైట్ మ్యాప్

 

Go to top